Mee Dr.Swayam Prakash

ఒకామెతో సెక్స్‌లో పాల్గొన్నాను! పెళ్లి చేసుకోవచ్చా?



మా వీధిలో ఉన్న ఒకామెతో సెక్స్‌లో పాల్గొన్నాను. ఎనిమిది నెలల తరువాత ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. విషయం తెలుసుకున్న నేను మరో రెండు నెలల తరువాత పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ అని వచ్చింది. ఆ తరువాత సంవత్సరం వరకు రెండు నెలలకోసారి హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటూనే ఉన్నాను. ప్రతీసారి నెగెటివ్ అనే వచ్చింది. అయితే, మా ఫ్రెండ్స్ మాత్రం హెచ్ఐవి అని తేలడానికి మూడు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుందంటున్నారు. నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను పెళ్లి చేసుకోవచ్చా? లేదా?


హెచ్ఐవి ఉన్నవాళ్ళతో సెక్స్‌లో పాల్గొంటే సాధారణ టెస్టుల్లో మూడు నెలలు నిండేసరికి వ్యాధి వచ్చిందీ లేనిదీ తేలిపోతుంది. ఎక్కడో ఒకరిద్దరికి మాత్రమే ఆరు నెలల సమయం పడుతుంది. అంతేగాని మీ స్నేహితులు చెప్పినట్టు అన్ని సంవత్సరాలు పట్టదు. ఒకటి మాత్రం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. హెచ్ఐవి ఉన్నవాళ్ళతో సెక్స్‌లో పాల్గొన్నంత మాత్రాన ఆ వ్యాధి సంక్రమించాలని లేదు. మీకు అన్ని టెస్టుల్లోనూ నెగెటివ్ అని వచ్చింది కనుక మీకు ఆ జబ్బు రానట్లే. మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు. 

శృంగారభావాలు యాక్షన్‌లోకి రావాలంటే ఏం చేయాలి?




మా దంపతులిద్దరికీ కీళ్లనొప్పులున్నాయి. మా వయస్సు 60 దాటింది. ఇద్దరిలోనూ శృంగారభావాలు నిండుగా ఉన్నాయి. ఇద్దరం జోకులేసుకుంటూ సరదాగా ఉంటూనే శృంగారపరంగా చక్కగా స్పందిస్తాం. అయితే అసలు విషయం వచ్చేసరికి మా ఆవిడ కాళ్ళు ముడవలేదు, వెడల్పు చేయలేదు. నాకు మోకాళ్లు వంగవు. చివరికి అంతా వేస్ట్ అయిపోతుంది. మిగిలేది అసంతృప్తే. మాలోని శృంగారం ఈ వయస్సులో కూడా చక్కగా యాక్షన్‌లోకి రావాలంటే ఏం చేయాలి?

శీఘ్రస్ఖలనం చికాకు | తృప్తి కలగాలంటే ఏం చేయాలి?



మాకు పెళ్లయి రెండు నెలలయింది. రోజూ సెక్స్‌లో 3,4 సార్లు పాల్గొంటాం. ప్రతిసారి నాకు తృప్తిగానే ఉంటుంది గాని మా ఆవిడకి మాత్రం ఎటువంటి సుఖం అనిపించడం లేదని చెబుతోంది. పైగా తనకి మూడ్ వచ్చే టైముకి నాకు అవుట్ అయిపోవడంతో సెక్స్ అంటే చికాకు కలుగుతోందని అంటోంది. నా ఫోర్స్ పైనే తాను పాల్గొంటున్నానని అంటోంది. నా భార్యకి తృప్తి కలగాలంటే ఎంతసేపు స్ఖలనం అవకుండా ఉండాలి? నాకు నిమిషంలో వీర్యస్ఖలనం అవుతుంది. అలా అవకుండా ఆవిడకు తృప్తి కలగాలంటే ఏం చేయాలి?

You might be interested in?

Network Site