చికెన్ బిర్యానీ తయారు చేయడం ఎలా?

చికెన్ బిర్యానీ నాన్ వెజ్ ప్రియులకి పేరు చెప్పగానే నోరూరించే అత్యంత పాపులర్ వంటకాలలో ఒకటి. హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళు ఈ బిర్యానీ ని రుచి చూడకుండా వెళ్ళరంటే అతిశయోక్తి కాదు. మనదేశంలో చాలా మంది ఫంక్షన్స్ లేదా ఇతర సందర్భాల్లో ఎక్కువగా ప్రియార్టీ ఇచ్చే వంటంకం కూడా ఇదే. సరే ఈ వంటకాన్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
బాస్మతీ బియ్యం – ఒక కిలో
గరం మసాలా – రెండు టీ స్పూన్లు
అల్లం ముద్ద – ఒక టేబుల్‌ స్పూను
నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు
వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్‌ స్పూను
పెరుగు – ఒక కప్పు
ఉల్లిపాయలు – నాలుగు
పచ్చిమిరపకాయలు – ఐదు
ఎండు మిరపకాయలు – ఆరు
పసుపు – చిటికెడు
కొత్తిమీర – కొద్దిగా
పుదీనా – కొద్దిగా
ఉప్పు – తగినంత
ఏలకులు – నాలుగు
లవంగాలు – కొద్దిగా
కేసర్ రంగు – చిటికెడు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
నూనె – సరిపడంతా తీసుకోవాలి.

తయారుచేసే విధానం:

బిర్యానీ రుచి మొత్తం మనం కలిపే చికెన్ మిశ్రమం మీదే ఆధారపడి ఉంటుంది.అన్ని మసాలాలు తగినంత వేసి రుచి చూస్తే మీకు దాదాపు బిర్యానీ రుచి లానే ఉంటుంది.ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొద్దిగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.బిర్యానీ చేయడానికి కాస్త ప్రాక్టిస్ అవసరం.ఒక్కసారి చేయగానే బాగా రాలేదని వదిలేయకుండా రెండు మూడు సార్లు ట్రై చేస్తే మీకు బాగా వస్తుంది.కావాల్సి నప్పుడల్లా ఎంచక్కా ఇంట్లోనే తయారు చేసుకొని తినవచ్చు.

Related Posts

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ట్రెండింగ్

సినిమా వార్తలు

రాజకీయాలు

Stay Connected

2FansLike